పొలాల్లో చేపలు పడుతున్న ప్రజలు : People Fishing In Agriculture Field | V6 News

7Due To Heavy Rains In Telangana, Ponds Overflows Flood Water Into Agriculture Fields.Fishes reaching the fields under the ponds.

ఎస్సీలు, బీసీల దగ్గరే భూమెక్కువ

బన్నీని సూసుడే మా భాగ్యం

డబుల్ బెడ్రూంలు గూడ దత్తత తీస్కొండ్రి

► Subscribe to V6 News Telugu : Youtube at
► Like us on Facebook :
► Follow us on Instagram :
► Follow us on Twitter :
► Visit Website :
► Join Us On Telegram :

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For ‘Bonalu Songs’, ‘Bathukamma Songs’ And Other Seasonal And Folk Related Songs.”V6Teenmaar News”, “Teenmaar News”.

#V6NewsLive #TelanganaNewsLive


Source: https://cyrrion.com
Read more all post Agriculture : https://cyrrion.com/agriculture/
7 Comments
 1. Prakash Gidda says

  మాస్కు పెట్టుకో రా నాయనా

 2. Sriram Jai hunaman says

  Kcr gari యాగం ఫలం ఇది అంత. జై కేసీఆర్, జై తెలంగాణ

 3. Yerrolla Kishan says

  Varuna devudu karuninchi cheruvulu nindadam chala anandha karam jai jawan jai Kishan

 4. Nenavath Ramesh says

  🐳🐟🦐🐡🐠🦐

 5. Akkala Murali says

  టంగుటూరి అంజయ్య గారినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది. 1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది.రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు తాలుక కేంద్రం గాను కొనసాగింది ఎంతో విశిష్టత సంపాదించుకంది.అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం 52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం .ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించనినాటి వైభవం ,1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో రామాయంపేట లాగా దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు , రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది .నాడు వైభవం నేడు విహీనం 1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు 2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు .రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు రామాయంపేట , చేగుంట, మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది .మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి. రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 182 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు, ఇంత వరకు హామీ నేవెర్చలేదు‌.నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది.రామాయంపేట అభివృద్ధి శూన్యం.

 6. Kyatham Mallesh says

  వరుణ దేవుడు కరుణించాడు

 7. Chinthala Sangeeth says

  Neek kuda dhorkthai bochalu wait chai

Leave A Reply

Your email address will not be published.